పోలింగ్ కేంద్రాల విభజనపై పార్టీ ప్రతినిధుల సమావేశం

పోలింగ్ కేంద్రాల విభజనపై పార్టీ ప్రతినిధుల సమావేశం

KRNL: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి రాజకీయ పార్టీల ప్రతినిధులకు కొత్తగా ప్రతిపాదించిన పోలింగ్ కేంద్రాలపై ఏవైనా సూచనలు ఉంటే తెలియచేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. 1200 మందికి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలను హేతుబద్ధీకరిస్తూ 240 కొత్త పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించామని, ఇప్పటికే 2203 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.