'వారణాసి'.. మహేష్ బాబు క్రేజీ వీడియో

'వారణాసి'.. మహేష్ బాబు క్రేజీ వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'వారణాసి'. ఈ మూవీ గ్లోబ్ ట్రాటర్ ఈ వెంట్‌లో స్టేజిపై ఏర్పాటు చేసిన నంది బొమ్మపై మహేష్ బాబు కూర్చుని చేతిలో త్రిశూలం పట్టుకున్నారు. ఈ సన్నివేశాన్ని చూసిన అభిమానులకు సినిమాపై మరింత హైప్ పెంచేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.