మునగాలలో 75 మంది బైండోవర్

మునగాలలో 75 మంది బైండోవర్

SRPT: గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా జరిపేందుకు పోలీసులు నివారణ చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం మునగాల మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పలు పార్టీల సర్పంచ్/వార్డు అభ్యర్థులు ను కలిపి 75 మందిని మునగాల తహసీల్దార్ ముందు హాజరుపరిచారు. ఎవరైనా కొట్లాటలు,గొడవలు చేస్తే ఒక్కొక్కరు 5 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ఎస్సై తెలిపారు.