"ప్రభుత్వ హాస్టల్స్‌పై కలెక్టర్ దృష్టి సారించాలి"

"ప్రభుత్వ హాస్టల్స్‌పై కలెక్టర్ దృష్టి సారించాలి"

BHPL: ప్రభుత్వ హాస్టల్లలో జరుగుతున్న వరుస ఘటనలుపై కలెక్టర్ దృష్టి సారించాలని జాతీయ మానవ హక్కుల కమిటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య తెలిపారు. పిల్లల భద్రతపై ఆందోళన కలిగించే ఘటనలు జరుగుతున్నయని కలెక్టర్ నిరంతరం సమీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల వ్యక్తి గత ఘర్షణల తీరు, పిల్లల ప్రాణాలతో ఆడుకునే ఉన్నాయని పేర్కొన్నారు. కలెక్టరు ప్రత్యేక పర్యవేక్షన చేయలనన్నారు.