VIDEO: అమ్మవారికి సామూహికంగా హారతులు ఇచ్చిన మహిళలు

VIDEO: అమ్మవారికి సామూహికంగా హారతులు ఇచ్చిన మహిళలు

CTR: పుంగనూరు ఈస్ట్ పేటలోని శ్రీ చాముండేశ్వరీదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో మహిళలు రాహుకాలం పూజలు చేశారు. అమ్మవారి మూలవర్లను అర్చకులు పసుపుతో అభిషేకించి అలంకరించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించి సామూహికంగా హారతులు ఇచ్చారు. అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తి గీతాలను ఆలపించారు.