VIDEO: డ్రింకింగ్ వాటర్ సమస్యపై ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు

VIDEO: డ్రింకింగ్ వాటర్ సమస్యపై ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు

E.G: గోకవరం మండల ప్రజల పరిషత్ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల. నెహ్రు శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సమస్యపై మహిళలు ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు. వెంటనే ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలియజేశారు.