అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్

అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్

JGL: కొడంగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించి శిక్షణ తీరును పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప, తాహసీల్దార్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.