రేపు జిల్లాకు రానున్న కేటీఆర్

రేపు జిల్లాకు రానున్న కేటీఆర్

జగిత్యాలలో ఈ నెల 20న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు ఈ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించడానికి రేపు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు జిల్లా కేంద్రానికి రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు చేశారు.