హెల్త్ స్కీమ్ మరో ఏడాది పొడిగింపు

హెల్త్ స్కీమ్ మరో ఏడాది పొడిగింపు

CTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీము మరో ఏడాదికి పొడిగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని పథకాన్ని అమలుచేయాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్ కౌర్ సమాచార పౌర సంబంధాల శాఖ వారికి ఆదేశాలు జారీ చేసిందన్నారు.