ప్రశాంత్‌కు కేయూ నుంచి డాక్టరేట్ పట్టా
HNK: కాకతీయ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి కల్లేపల్లి ప్రశాంత్‌కు PHD పట్టా లభించింది. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం పర్యవేక్షణలో ‘తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీలపై రిజర్వేషన్ల ప్రభావం - ఒక అధ్యయనం’ అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు. ఈ మేరకు ఆచార్య రాజేందర్ డాక్టరేట్‌ను ఇవాళ అధికారికంగా ప్రకటించారు.