గంజాయి తీసుకుంటూ దొరికిన MLA కుమారుడు
KDP: హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలో ఈగల్ టీమ్ నిర్వహించిన తనిఖీల్లో ఏపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. తనిఖీల సమయంలో ఆయన గంజాయి తీసుకుంటుండగా అధికారులు గుర్తించారు. అనంతరం నిర్వహించిన డ్రగ్స్ టెస్టుల్లో సుధీర్ రెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.