VIDEO: కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన దేవేంద్ర యాదవ్

VIDEO: కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన దేవేంద్ర యాదవ్

WGL: వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దబోయిన దేవేంద్ర యాదవ్ బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవం దక్కకపోవడంతోనే బీఆర్ఎస్‌లో చేరినట్లు దేవేంద్ర యాదవ్ స్పష్టం చేశారు.