టుడే టాప్‌హెడ్ లైన్స్ @12PM

టుడే టాప్‌హెడ్ లైన్స్ @12PM

★ SLBC టన్నెల్ భద్రతా పనులను ఏరియల్ సర్వే చేయనునన్న CM రేవంత్, మంత్రి ఉత్తమ్
★ CMకు ప్రైవేట్ ఏజెన్సీలా హైడ్రా: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
★ రూ.12లక్షలతో పేద యువకుడికి కిడ్నీ చికిత్స చేయించిన MLA రాజగోపాల్ రెడ్డి
★ వైభవంగా యాదాద్రి రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం
★ SRPT: పిల్లలమర్రి శివాలయంలో ఘనంగా లక్ష రుద్రాభిషేకార్చన