హరిపిరాల కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఖరారు
MHBD: జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా చెవిటి లింగమ్మ - సధాకర్‌ను కాంగ్రెస్ పార్టీ ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. తనను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినందుకు వారు పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. హరిపిరాల గ్రామంలో హస్తం జెండా ఎగడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.