తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చడం సరికాదు
HNK: పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చడం దుర్మార్గకరమని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. శనివారం కాంగ్రెస్ భవన్‌లో జిల్లా అధ్యక్షురాలు బంక సరళా యాదవ్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వర్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.