చరిత్ర సృష్టించబోతున్న రిషభ్ పంత్
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌తో రిషభ్ పంత్ ఒక అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. ఈ మ్యాచ్‌లో పంత్ భారత జట్టుకు సారథ్యం వహించబోతున్నాడు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియాకు కెప్టెన్‌గా చేసిన రెండో వికెట్ కీపర్‌గా పంత్ నిలవనున్నాడు. ఇంతకుముందు ఈ ఘనతను ధోనీ మాత్రమే సాధించాడు.