పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం

పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం

RR: షాద్‌నగర్ పట్టణంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యాక్ష, ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ ఆఫీసర్ మర్రి శంకరయ్య పాల్గొని కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.