VIDEO: శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

E.G: శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 22 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు దేవిచౌక్‌లో 92వ శరన్నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు. శనివారం రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉత్సవాలు 21న దేవి విగ్రహ ప్రతిష్ఠ, కలశ స్థాపనతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.