జిల్లాలో రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు

జిల్లాలో రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు

VZM: 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని పంచాయతీల్లో రికార్డు స్థాయిలో ఇంటి పన్ను వసూలైంది. 100కి 88.69 శాతం లక్ష్యాన్ని అధికారులు సాంధించారు. రూ.31.93 కోట్లకు గాను రూ.28.29 కోట్లు వచ్చినట్లు తెలిపారు. 777 పంచాయతీలకు 655 పంచాయతీల్లో వంద శతం అందాయి. గతంలో మేజర్ గ్రామాల్లో 50 శాతం కూడా వచ్చేది కాదని, ఈసరి సిబ్బందిని బృందాలుగా నియమించి దృష్టిసారించామని అధికారులు తెలిపారు.