'సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు'

'సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు'

MBNR: సంస్కృతి,సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మిడ్జిల్ మండలంలో మంగళవారం నిర్వహించిన బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మ, మైసమ్మ అమ్మవార్ల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేలును శాలువాలతో సన్మానించారు.