జప్తు చేసిన వాహనాలు విడిపించుకోండి: ఎస్పీ

జప్తు చేసిన వాహనాలు విడిపించుకోండి: ఎస్పీ

NLG: వివిధ కేసుల్లో పోలీస్ స్టేషన్లలో జప్తు చేసిన వాహనాలను సరైన పత్రాలు చూపించి సంబంధిత యజమానులు తీసుకువెళ్లాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పలు సందర్భాలలో జప్తు చేసిన 73 ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించామని చెప్పారు.