'గోడ పత్రికను ఆవిష్కరించిన గంటా'

'గోడ పత్రికను ఆవిష్కరించిన గంటా'

VSP: శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాల సందర్బంగా గ్రేటర్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం 7వ వార్డు చంద్రంపాలెం గ్రామంలో 33 అడుగుల భారీ గణ నాధుడు కొలువు తీరనున్నాడు. అందులో భాగంగా ఆదివారం భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా వినాయక ఉత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రంపాలెం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.