ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొని వృద్ధుడి గాయాలు

ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొని వృద్ధుడి గాయాలు

MHBD: కురవి సమీపంలోని లచ్చిరాం తండాలో శుక్రవారం అర్ధరాత్రి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ వృద్ధుడు ఢీకొట్టాడు. ఈ ఘటనలో వృద్ధుడి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇట్టి విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్సను అందించి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.