రాజ్యసభ అభ్యర్థి నామినేషన్‌కు హాజరైన ఎమ్మెల్యే

రాజ్యసభ అభ్యర్థి నామినేషన్‌కు హాజరైన ఎమ్మెల్యే

KRNL: రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ ఎంపికైన విషయం తెలిసిందే. మంగళవారం ఆయన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, బీజేపీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్థసారథి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.