మెడలో గొలుసు దొంగతనం.. ఏడాది జైలు శిక్ష

మెడలో గొలుసు దొంగతనం.. ఏడాది జైలు శిక్ష

SRPT: మహిళ మెడలో గొలుసు అపహరించిన కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్షను విధిస్తూ శుక్రవారం తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎండీ గౌస్ పాషా తీర్పునిచ్చారు. తుంగతుర్తి మండలం గానుగబండకి చెందిన పోలెపాక రమేష్ ఏప్రిల్ 23, 2021న బాపన్ బాయ్ తండాకు చెందిన లకావత్ తార మెడలోని బంగారు గొలుసును దొంగిలించుకుని వెళ్ళాడు. కాగా, నేడు తీర్పు వెల్లడైంది.