చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గతంలో టీడీపీ ప్రభుత్వం నగరిని నిర్లక్ష్యం చేసింది: మాజీ మంత్రి రోజా 
➢ చిత్తూరులో రేపు పోలీస్ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం
➢ ఈనెల 30 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
➢ రోడ్డు వేసి కోసలనగరం గ్రామస్థులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్