బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలి: అదనపు కలెక్టర్

ASF: బడి వయసు పిల్లలందరినీ తప్పకుండా పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మంగళవారం సమీక్షా నిర్వహించారు. విద్యార్థుల నూటికి నూరు శాతం ఉండేలా కార్యాచరణ రూపొందించాలని మండలాల విద్యాశాఖ అధికారులకు, స్కూల్ కాంప్లెక్స్ అధికారులకు ఆయన సూచించారు.