అక్రమ కేసులకు బెదిరేదే లేదు: కాకాణి

అక్రమ కేసులకు బెదిరేదే లేదు: కాకాణి

NLR: అక్రమ కేసులకు బెదిరేదే లేదని వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. 'సోమిరెడ్డి అక్రమాలపై ధర్మ పోరాటం చేశాను. దేవాలయాల భూములు కాజేస్తున్నాడని ఎమ్మెల్యే సోమిరెడ్డిని ప్రశ్నించడం నేరమా? ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటి.. కొంచెమైన సిగ్గు పడాలి. సోమిరెడ్డి లాంటి దొంగల మీద కేసు పెట్టకుండా నా మీద పెట్టడమేంటి?' అంటూ మండిపడ్డారు.