తెలుగు కుర్రాడు.. బెల్జియం అమ్మాయి..!

తెలుగు కుర్రాడు.. బెల్జియం అమ్మాయి..!

SKLM: వివాహాల విషయంలో దేశాల హద్దులు కూడా చెరిగిపోతున్నాయి. వివరాలలోకి వెళ్లే.. జిల్లాకు చెందిన శ్రీరంగనాథ్‌ సాహిత్, బెల్జియంకు చెందిన కెమిలీ నిన్న శాంతి కన్వెన్షన్‌ హాల్‌లో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి పరిచయం లండన్‌ దేశంలో ఏర్పడి ప్రేమగా మారి పెళ్లి వరకు రావడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడంతో వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది.