IPOకు మీషో సంస్థ

IPOకు మీషో సంస్థ

సాఫ్ట్‌బ్యాంక్‌ మద్దతు కలిగిన సంస్థ మీషో రూ.5,421 కోట్ల IPO డిసెంబర్‌ 3న సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. డిసెంబర్‌ 5న ముగియనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.105-111గా నిర్ణయించింది. షేరు గరిష్ఠ ధర వద్ద రూ.50,096 కోట్ల విలువతో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. డిసెంబర్‌ 2న యాంకర్‌ ఇన్వెస్టర్లకు విండో తెరుచుకుంటుంది.