నేడు ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి నామినేషన్

నల్గొండ: నేడు ధర్మ సమాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాంబాబు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ సందర్బంగా నల్గొండలోని మునుగోడు రోడ్డు నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా భారీ ర్యాలీతో వెళ్లనున్నారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్, జిల్లా కమిటీ నాయకులు పాల్గొననున్నారు.