టచ్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స

టచ్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స

MNCL: మంచిర్యాలలో ఒక పేషంట్ గుండెలోని ప్రధాన రక్తనాళంలో మొదటి భాగంలో 95 శాతం బ్లాకేజ్ ఉండగా, అందులో స్టంట్ వెయ్యడం చాలా కష్టం, ఓపెన్ హార్ట్ సర్జరీకి పంపిస్తారు. కాని టచ్ ఆసుపత్రిలో ఐవీయూఎస్ కెమెరా గైడింగ్ అనే అధునాతనమైన చికిత్స ద్వారా పేషంట్‌కు సర్జరీ లేకుండా స్టంట్ వేసారు. ఈ నేపథ్యంలో పేషెంట్ బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.