దశదిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్

KMM: రాష్ట గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌లు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో మధిర మండలం మాటూరుపేట గ్రామంలో ఇటివల మరణించిన మార్కెట్ కమిటి మాజీ ఛైర్మన్, మాజీ సర్పంచ్ అన్నెం మోహన్ రావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.