త్వరలో మెగాస్టార్‌తో 5వ సినిమా: అశ్వినీ దత్
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి నిర్మాత అశ్వినీ దత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరుతో సినిమాలు తీయడం వల్లే వైజయంతి బ్యానర్.. ఇంత పెద్ద హిట్ అయిందన్నారు. కొన్ని సినిమాలు మెగాస్టార్ ఉండటం వల్లే తీశానన్నారు. ఆయనతో 4 భారీ బ్లాక్ బస్టర్ కమర్షియల్ సినిమాలు తీశానని.. త్వరలో 5వ సినిమా కూడా ప్రకటిస్తానని HIT TVతో చెప్పారు. మరింత సమాచారం కోసం ఇంటర్వ్యూ చూడండి.