నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నెల్లూరులోని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుంది: ఎమ్మెల్యే సోమిరెడ్డి 
➢ నెల్లూరులోని టీడీపీ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్
➢ అనంతసాగరంలో పర్యటించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
➢ నెల్లూరులోని లాడ్జిల్లో సోదాలు.. నలుగురు అరెస్ట్