RR vs MI: హెడ్ టు హెడ్ రికార్డ్స్

RR vs MI: హెడ్ టు హెడ్ రికార్డ్స్

IPL 2026లో ఇవాళ యువ ఆటగాళ్ల రాజస్థాన్, స్టార్ ప్లేయర్ల ముంబై జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. 2022 నుంచి తలపడిన 6 మ్యాచ్‌ల్లో చెరో 3 విజయాలు అందుకోగా.. ఓవరాల్‌గా రాజస్థాన్‌పై ముంబై 16-14తో ఆధిపత్యం చలాయిస్తోంది. అయితే ఆడిన రెండూ గెలిచి విజయోత్సాహంతో ఉన్న రాజస్థాన్‌ను గత మ్యాచ్‌లో ఓడిన ముంబై ఎలా ఆడుతుందో చూడాలి.