'రైతు సంక్షేమమే కూటమి ధ్యేయం'

'రైతు సంక్షేమమే కూటమి ధ్యేయం'

ELR: నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద రైతన్న మీకోసం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నగదు సాయం అందిస్తూ రైతు ప్రభుత్వంగా కూటమి పాలన కొనసాగిస్తుందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పరిపాలిస్తున్నట్లు వివరించారు.