డ్రగ్స్‌పై అవగాహన సదస్సు

డ్రగ్స్‌పై అవగాహన సదస్సు

WGL: వరంగల్ నార్కొటిక్స్ బ్యూరో పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సైదులు మాట్లాడారు. మత్తు పదార్థాలతో జరిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. ఈ సదస్సులో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.