VIDEO: సీఎం చంద్రబాబు చిత్రపాటానికి పాలాభిషేకం

VIDEO: సీఎం చంద్రబాబు చిత్రపాటానికి పాలాభిషేకం

SKLM: పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో చేనేత కార్మికులకు పింఛన్లను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నేతన్నల జీవితాలలో సరికొత్త వెలుగులు నింపుతుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే చేనేత కార్మికులు పాలాభిషేకం చేశారు. చేనేత కార్మికుల అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారు.