సెలవులపై వెళ్లిన కేఎంసీ కమిషనర్

సెలవులపై వెళ్లిన కేఎంసీ కమిషనర్

KMM: ఖమ్మం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు వ్యక్తిగత సెలవులో ఉండనున్నట్లు తెలిసింది. ఇన్ఛార్జ్ కమిషనర్ గా అదనపు కలెక్టర్ పి.శ్రీజను నియమించనున్నట్లు సమాచారం. ఇక కేఎంసీ ఈఈ కృష్ణాలాల్ తన వ్యక్తిగత పనులపై విదేశీ పర్యటనకు వెళ్తుండడంతో 3 నెలల పాటు సెలవు పెట్టినట్లు తెలిసింది.