ఘనంగా బీరప్ప ఉత్సవాలు

SRCL: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మ్యాకల పరశురాములు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరుట్ల రమేష్, నాగారం కొమరవ్వ, అరుణ్ తేజా చారి తదితరులు పాల్గొన్నారు.