VIDEO: 'సికింద్రాబాద్ రైళ్లలో పకడ్భందీగా క్లీనింగ్ చర్యలు'
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రైళ్లలో పకడ్బందీగా క్లీనింగ్ చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కోచ్‌లలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. బోగీల్లో చెత్త తొలగింపు, టాయిలెట్ల శుభ్రపరిచే పనులు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. రైళ్ల పరిశుభ్రతతో పాటు ఆరోగ్య భద్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.