VIDEO: సచివాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు

VIDEO: సచివాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు

HYD: ఈరోజు సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 'సేవ్ హైదరాబాద్' పేరుతో బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి యత్నించారు. దీంతో సచివాలయం ముట్టడికి ఆరు జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొననున్న నేపథ్యంలో పోలీసులు సచివాలయం వద్ద భారీగా మోహరించారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.