VIDEO: విత్తన అభివృద్ధి క్షేత్రం మూసివేశారా..?
MLG: పాలంపేటలోని ప్రభుత్వ విత్తన అభివృద్ధి క్షేత్రం పనితీరుపై రైతుల్లో తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. గత కొన్నేళ్లుగా క్షేత్రం ప్రధాన ద్వారానికి తాళం వేయబడి లేదు. కార్యాలయ భవనం, గోదాములు శిథిలావస్థలో ఉన్నాయి. ఆవరణమంతా పిచ్చి మొక్కలు, పొదలతో నిండిపోయి ఉంది. అసలు ఈ క్షేత్రం కార్యకలాపాలు కొనసాగుతున్నాయా? లేక మూసివేయబడిందా? అనే అయోమయం రైతుల్లో నెలకొంది.