కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మచిలీపట్నంలో బాలికపై అర్చకుడు రఘునాథశర్మ లైంగిక దాడి.. ఆలస్యంగా వెలుగులోకి
➢ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రుల ఉత్సవాలు ఆరంభం
➢అయినంపూడిలో ఉద్రిక్తత.. ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ నిరసన
➢ పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలి: ప్రత్యేక పాలన అధికారి బాలాజీ