నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అన్నమయ్య: మదనపల్లె పట్టణం CTM లోని సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని CTM ఏఈ రమేష్ శనివారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు CTM, కొత్తవారిపల్లె పంచాయతీల్లో సరఫరాల్లో నాలుగు గంటలసేపు అంతరాయం ఉంటుందని వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.