VIDEO: కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

VIDEO: కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

KDP: జమ్మలమడుగులో గురువారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో కన్యా కుమారి ఎంపీ విజయ్ వసంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకుడు పాముల బ్రహ్మానందరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను వేదికపైకి పిలవకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా, పులివెందుల, ప్రొద్దుటూరు నేతలు ఆయనపై మండిపడ్డారు.