నాణ్యమైన విత్తనాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం

నాణ్యమైన విత్తనాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం

TG: ప్రతి గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ విత్తనం నూతన కార్యక్రమం జూన్ 2న CM చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు విత్తన పంపీణీ చేయనుంది. ఇలా సుమారు 12 వేల గ్రామాల్లో పంచనుంది. ఈ పథకం ద్వారా నాణ్యమైన విత్తనం పొందిన రైతులు ఆయా పంటలలో పండిన విత్తనాలను తమతోటి రైతాంగానికి తక్కువ ధరకు అందించాలి.