దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

KNR: కరీంనగర్ జిల్లా తిమ్మా మండలం పర్లపల్లి గ్రామంలోనీ హరిత బయో ప్రొడక్ట్స్ కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని యాజమాన్యనికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయడాన్ని నివసిస్తూ సార్వత్రిక సమ్మె పిలుపునివ్వడం జరిగింది.