మూడు రోజులు సెలవుల్లో డీఈవో

మూడు రోజులు సెలవుల్లో డీఈవో

KMM: జిల్లా విద్యాశాఖాధికారి కే.నాగపద్మజ మూడు రోజులు సెలవులో వెళ్లారు. ఆమె స్థానంలో డీఈవో కార్యాలయ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీప్రసాద్‌కు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. తిరిగి నాగపద్మజ సోమవారం విధుల్లోకి చేరతారు. ఇదిలా ఉండగా సీఎంవోగా ప్రవీణ్ కుమార్, ఏఎంవోగా రాజశేఖర్ తాజాగా బాధ్యతలు స్వీకరించారు.